ఆధార్‌ లా ఇక అపార్‌ కార్డు.. ఇది ఎవరికోసం అంటే

ప్రస్తుతం భారతదేశంలోని పౌరులందరికీ ఆధార్ గుర్తింపు కార్డు ఉంది. ఆధార్ అనేది గుర్తింపు కార్డు మాత్రమే కాదు.. ప్రతీ పనికి ఆధార్‌ తప్పనిసరి అవసరంగా మారిపోయింది.