ఫ్యాటీలివర్.. సైలెంట్ కిల్లర్ !!

శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో లివర్ ఒకటి. అయితే జీవనశైలి కారణంగా మన చేతులతో మనమే దీనిని అనారోగ్యంపాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్య నేటి యువత ప్రాణాలను సైలెంట్ గా హరిస్తోంది.