క్రెడిట్ కార్డుకు మినిమమ్ బిల్ మాత్రమే కడుతున్నారా

0 seconds of 5 minutes, 32 secondsVolume 90%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
05:32
05:32
 

మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? గత కొద్ది రోజులుగా మినిమమ్ బిల్ మాత్రమే కడుతూ వస్తున్నారా..? ఎస్ .. మీరు మాత్రమే కాదు.. ఇప్పుడు దేశంలో కోట్లాది క్రెడిట్ కార్డు హోల్టర్లలో కనీసం 30-40 శాతం మంది పరిస్థితి ఇదే.