అద్భుతం.. మామిడి చెట్టులో నరసింహస్వామి దర్శనం !!

భగవంతుని గురించి..ఇందుగలడందులేడని సందేహము వలదు అని ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుడికి చెప్పడం.. ఆ సమయంలో తాను అన్నింటా ఉన్నానని తెలియజేస్తూ ఓ స్థంభాన్ని చీల్చుకొని ఉగ్రనరసింహుడు బయటకు రావడం పురాణాల్లో చదువుకుని ఉంటారు.