తండ్రి వెనుక కూర్చోగా స్కూటర్ నడుపుతున్న బాలిక !! మండిపడుతున్న నెటిజన్లు

పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటే తల్లిదండ్రులు మురిసిపోవడం, వారిని మరింత ప్రోత్సహించడం సహజం. కానీ ఇక్కడ ఓ తండ్రి చేసిన నిర్వాకం అందరినీ అసహనానికి గురి చేస్తోంది.