ఆఫ్రికాలోని చిన్న దేశాల్లో ఒకటైన గాంబియాలో ఆకలి, నిరుద్యోగం, నిధులలేమితో పాటు కొంతకాలంగా మరో సమస్య వెంటాడుతోంది. ఇక్కడి యువకులతో స్నేహం కోసం పాశ్చాత్య దేశాల నుంచి మధ్యవయసు మహిళలు రావడం ఇబ్బందికర పరిణామంగా మారుతోంది.