కర్నూలు జిల్లా గొనెగండ్ల మండలం, గంజిహళ్లి గ్రామ సమీప పొలాల్లో జింక పిల్ల లభ్యం అయ్యింది. పొలాల్లో చిన్న జింక పిల్ల పై కుక్కలు దాడి చేస్తుండగా అటుగా వెళ్తున్న యువకుడు దాన్ని కాపాడాడు.