ఒక్క ఆధారం కూడా లేకుండా.. పకడ్బందీగా దారుణం

గురుమూర్తి, ఆర్మీలో పనిచేసి రిటైర్‌ అయ్యాడు. ప్రస్తుతం డీఆర్డీఓలో ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తికి మాధవితో 13ఏళ్ల క్రితం వివాహమైంది.