సగం బెడ్‌ను అద్దెకు ఇస్తానంటున్నమహిళ !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ ప్రకటన
ఎవరైనా ఇంటినో, ఇంట్లోని ఒక పోర్షనో అద్దెకు ఇస్తుంటారు. అలాగే వాహనాలు కూడా అద్దెకు ఇస్తారు. కానీ సగం బెడ్‌ను అద్దెకివ్వడం ఎక్కడైనా చూశారా? మీరు విన్నది నిజమే... సగం బెడ్ అద్దెకుఇస్తానంటోంది ఓ మహిళ.