కర్ణాటకలో భారీ ఉడుము ప్రత్యక్షం !! దాని పొడవు ఎన్ని అడుగులో తెలుసా

కర్ణాటకలో ఓ భారీ ఉడుము భయభ్రాంతులకు గురి చేసింది. కొడగు జిల్లా పొన్నంపేట్‌ తాలుకాలోని కుందా గ్రామానికి చెందిన దిలీప్‌ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఈ భారీ ఉడుము కనిపించింది. ఈ ఉడుముకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.