త్రిషపై నటుడి వెకిలి వ్యాఖ్యలు.. లియో డైరెక్టర్ సీరియస్..! - Tv9

హీరోయిన్ త్రిష గురించి కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట దుమారాన్ని రేపుతున్నాయి. త్రిష, విజయ్ కలిసి నటించిన లియో సినిమాలో తాను నటిస్తున్నాని తెలిసిందని.. దీంతో ఈ మూవీలో ఒక్క బెడ్ రూమ్ సీన్ కూడా లేకపోవడం నిరాశకలిగించిందని వ్యాఖ్యానించారు. కాశ్మీర్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు త్రిషతో రేప్ సీన్ ఉంటుందని అనుకుంటే.. సెట్ లో త్రిషను కనీసం తనకు చూపించలేదంటూ కామెంట్స్ చేశాడు.