కొన్ని సందర్భాల్లో అప్పటికప్పుడు ప్రయాణం చేయాల్సి రావచ్చు. మనం బయలుదేరే వేళకు అందుబాటులో ఉన్న రైలుకో, బస్సుకు బయలుదేరి వెళతాం. ముందే అనుకోకుండా సడెన్‌గా ప్రయాణమైనప్పుడు భోజనం విషయాన్ని పట్టించుకోం.