ఫాలోవర్స్‌కి టెస్లా కార్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్న ప్రముఖ యూట్యూబర్‌ !! ఎందుకంటే

సోష‌ల్ మీడియాలో అత్యధిక ఫాలోవ‌ర్లను క‌లిగిన ప్రముఖ ఇన్‌ఫ్లూయెన్సర్ మిస్టర్ బీస్ట్ త‌న ఫాలోవ‌ర్లకు అదిరిపోయే ఆఫ‌ర్ ఇచ్చారు. తాను 26వ యేట అడుగుపెడుతున్న క్రమంలో టెస్లా కంపెనీకి చెందిన 26 కార్ల‌ను గిఫ్ట్‌గా ఇచ్చేందుకు రెడీ అయ్యారు.