సంక్రాంతి మూడు సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటో తెలుసా
లైఫ్‌లో ఏం అవ్వాలనుకుంటున్నావ్..! IAS, IPS లాంటివి కాకుండా..! ఈ డైలాగ్ గుర్తుంది కదా.. మరిచిపోయేలా చెప్పాడా మన వెంకీ అనుకుంటున్నారు కదా..? ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు అంటే..ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఎక్స్‌క్లూజివ్ స్టోరీకి.. ఈ డైలాగ్‌కు ఓ కనెక్షన్ ఉంది.