తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న తిరుగులేని కథానాయకుడు కృష్ణ. తెలుగులో తొలి సూపర్ స్టార్ గా ఖ్యాతి పొందిన కృష్ణ తన నటనతో అభిమానుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు.