పొలాల్లో కోతుల బెడదకు కొండముచ్చులతో చెక్‌

పొలాల్లో అడవి జంతువులనుంచి పంటను కాపాడుకోడానికి రైతులు రకరకాల పద్ధతులను అవలంభిస్తారు. ఇదివరకటి రోజుల్లో పొలాల్లో దిష్టిబొమ్మలను ఏర్పాటు చేసేవారు. లేదంటే పెద్ద శబ్ధాలు చేస్తూ కోతులు, అడవిపందులు లాంటి జంతువులను తరిమేసేవారు.