లక్కీ భాస్కర్.. హిట్టా ఫట్టా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి

మహానటి, సీతారామం లాంటి సినిమాలతో తెలుగు హీరో అయిపోయాడు దుల్కర్ సల్మాన్. ఈయన నుంచి సినిమా వస్తుందంటే చాలు కచ్చితంగా బాగుంటుందనే నమ్మకాన్ని కలిగించాడు.