భారత డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి తన కుమారుడు జోరావర్‌ను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు.ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. 'నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావ్ మై బాయ్..' అంటూ పంజాబ్ జెర్సీపై తన కొడుకు పేరుతో పాటు నం.01 అంకెను ముద్రించాడు.