ఒకే ఒక్క సినిమా ప్రొడ్యూస్ చేసిన రతన్.. మళ్లీ ఆ వైపు ఎందుకు చూడలేదు

వ్యాపార దిగ్గజంగా పేరు తెచ్చుకున్న రతన్ టాటాకు సినిమా ఇండస్ట్రీతోనూ సంబంధం ఉంది. సినిమాలంటే అమితంగా ప్రేమించే ఈయన..ఓ సారి ఓ డేర్ స్టెప్‌ వేశారు. బాలీవుడ్లో ఓసినిమాను నిర్మించారు.