మోమోస్ హెల్పర్‌కు ₹25 వేలు జీతం.. యాడ్ పై నెట్టింట కామెంట్స్
ఉద్యోగ యాడ్‌లు ఈ మధ్య వైరల్‌గా మారడం చూస్తున్నాం. ఉద్యోగ అర్హతకు సంబంధించిన నిబంధనలు, షరతులు, జీతం.. ఇలా ఏదో ఒక అంశం నిత్యం చర్చకు వస్తున్నాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.