మంచు కుటుంబం నుంచి మరో తరం తెరపై అలరించేందుకు సిద్థమైంది. ఇప్పటికే ‘కన్నప్ప’లో విష్ణు కుమారుడు అవ్రామ్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో అవ్రామ్ తిన్నడుగా నటించనున్నాడు.