అది.. వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ కారు కాదమ్మా
కరోనా కాలం నుంచి వర్క్‌ఫ్రమ్ హోమ్‌కు ప్రపంచం అలవాటు పడిపోయింది. ఆ తర్వాత కంపెనీలు హైబ్రీడ్ విధానానికి మారాయి. రైళ్లు, బస్సులు క్యాబ్‌లలో వెళుతూ ఐటీ ఉద్యోగులు ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తుండటం మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం.