గులాబీ కండువాతో మెరిసిన కవిత భర్త - Tv9

బోధన నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ ప్రచార సభలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌ గతానికి భిన్నంగా గులాబీ కండువాతో దర్శనమిచ్చారు. బోద‌న్‌లో సీఎం కేసిఆర్ పాల్గోన్న ప్ర‌జా శ్వీరాద స‌భ‌లో కవిత, అనిల్‌ దంపతులు పాల్గోన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అనిల్‌ ఈసారి గులాబి కండువ వేసుకోని కవితతో పాటు మీటింగ్‌లో మెరిసారు.