గూగుల్ మ్యాప్‌ని నమ్ముకుని వెళ్తే.. పోలీసులకు ఊహించని షాక్..

ఇటీవల ప్రజలకు గూగుల్‌ మ్యాప్‌ చుక్కానిగా మారింది. ఎక్కడికి వెళ్లాలన్నా అందరూ గూగుల్‌ మ్యాప్‌నే నమ్ముకుంటున్నారు. సాధారణ పౌరులే కాదు.. పోలీసు అధికారులూ గూగుల్‌ మ్యాప్‌పై ఆధారపడుతున్నారు.