సూర్యుడిపై పరిశోధనల కోసం ఇస్రో ఇటీవల ‘ఆదిత్య ఎల్1’ శాటిలైట్‌ను పంపింది. సుదీర్ఘ ప్రయాణం తర్వాత లాగ్రాంజ్ పాయింట్ 1కు చేరుకున్న ఉపగ్రహం సూర్యడిపై పరిశోధనలు కొనసాగిస్తోంది. అయితే, ఇది నేటి సూర్యగ్రహణాన్ని మాత్రం అందుకోలే చతికిలబడింది. నేటి సంపూర్ణ సూర్యగ్రహణం మనకు కనిపించనప్పటికీ ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది.