రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఓ సినిమా షూటింగ్‌లో ప్రమాదవశాత్తు గాయమైందనే న్యూస్ ఇప్పుడు ట్విట్టర్లో సెన్సేషనల్ అవుతోంది.