10 రూపాయలతో కోటీశ్వరుడైపోయాడు !! అదృష్టం అంటే ఇతనిదే అంటున్న నెటిజన్లు

అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో చెప్పలేం. లక్‌ ఉంటే కటిక పేదవాడు కూడా రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోతాడు. తాజాగా అదే జరిగింది. పది రూపాయలు ఓ ఆటో డ్రైవర్‌ జీవితాన్నే మార్చేసింది.