Israel-palestine Conflict హృదయాన్ని కదిలిస్తున్న వీడియో - Tv9

ఇజ్రాయెల్‌పై పాలస్తీనా హమాస్‌ తీవ్రవాదులు జరిపిన దాడుల్లో ఒక్క మ్యూజిక్‌ ఫెస్టివల్‌ ప్రాంగణంలోనే ఇప్పటి వరకు 260 మృతదేహాలను గుర్తించారు. మొత్తం 700 మంది ఇజ్రాయెలీలు చనిపోయారు. ఉగ్రవాద దాడులను ఎదుర్కోవడం ఇజ్రాయెల్‌కు కొత్తేమీ కాదు.