ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..అరుంధతిగా సాయి పల్లవి.. అనుష్కను దింపేసిందిగా

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ లో తెలియని ఆనందం మొదలవుతుంది. హీరో ఎవ్వరైనా కానీ అందులో సాయి పల్లవి ఉంటే మాత్రం సినిమా సూపర్ గా ఉన్నట్టే అని ఫ్యాన్స్ తెగ సంబరపడుతుంటారు.