అపచారం అపచారం.. గర్భగుడిలో కేక్ కటింగా

ఇటీవల కొందరు ఇన్‌ప్లుయెన్సర్ల చర్యలు శృతి మించుతున్నాయి. పబ్లిక్ ప్రదేశాలు, ఆరాధనా ప్రదేశాలు అని చూడకుండా పిచ్చిచేష్టలకు పాల్పడుతున్నారు. వారి చేష్టల వలన తోటి వారు ఇబ్బందులకు గురవుతున్నారు.