తనను రక్షించి చనిపోయిన వ్యక్తి ఇంటిని వెతుక్కుంటూ వెళ్లిన శునకం.. ఏం చేసిందంటే
మనుషులే.. కన్నవారు చనిపోతేనే దూరప్రాంతాల్లో ఉన్నాము రాలేమంటూ ముఖం చాటేస్తున్న ఈ రోజుల్లో ఓ శునకం తనకారణంగా మరణించిన వ్యక్తి ఇంటిని వెతుక్కుంటూ వెళ్లి ఆ వ్యక్తి తల్లిని ఓదార్చిన ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది.