అక్షయ్ ఆగయా.. గయా.. Manchu Vishnu Akshay Kumar - Tv9

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమాలో గెస్ట్ రోల్‌ చేశారు అక్షయ్‌కుమార్‌. తాజాగా ఆయన పార్ట్ షూటింగ్‌ పూర్తయింది. అక్షయ్‌కుమార్‌ దగ్గర ఎన్నో విషయాలను నేర్చుకున్నానని అన్నారు విష్ణు. ఆయనతో షూటింగ్‌ అద్భుతంగా, సరదాగా జరిగిందని చెప్పారు.