అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరిగింది. ప్రాణప్రతిష్ఠ మరుసటి రోజు నుంచి సామాన్య భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. తొలిరోజు సుమారు 5 లక్షల మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రాణప్రతిష్ఠ మరుసటి రోజు నుంచి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తుతున్నారు.