దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ఈ క్రమంలో వర్షం నీటిలో నడిచి వెళ్తే తన బట్టలు తడుస్తాయని భావించిన ఒక మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చేసిన పని నెటిజన్లను ఆగ్రహానికి గురిచేస్తోంది.