గుజరాత్‌లో కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద కార్యాలయ సముదాయం‘సూరత్ డైమండ్ బోర్స్’. ఈ భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 17న ప్రారంభించనున్నారు.