ఎక్కడపడితే అక్కడ రీల్స్‌ చేస్తే ఇలాగే పగుల్తది..

సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత జనాల్లో రీల్స్‌ పిచ్చి బాగా ముదిరిపోయింది. చిన్నా పెద్ద ముసలి ముతకా అందరూ రీల్స్‌ చేసేస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ, ఎలాపడితే అలా రీల్స్‌ చేస్తూ నెట్టింట వ్యూస్‌, లైక్స్‌ కోసం ఆరాటపడుతున్నారు.