మెగాస్టార్ చిరు.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మధ్య ఉన్న టామ్ అండ్ జెర్రీ రిలేషన్ పక్కకు పెడితే... చిరు సన్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. మాత్రం మోహన్ బాబు పిల్లలతో చాలా క్లోజ్‌గా ఉంటాడు.