రన్‌వేపై విమానం ఉండగానే మరో ఫ్లైట్ టేకాఫ్.. రెప్పపాటులో..

ఇటీవల వరుస విమాన ప్రమాద ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తరచూ ఎక్కడో అక్కడ విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే దక్షిణ కొరియాలో జరిగిన విమాన ప్రమాదంలో వందమందికి పైగా మృతి చెందారు.