పశువుల పాక నుంచి వింత శబ్దాలు..ఏంటా అని చూసిన రైతు షాక్!
వర్షాలు మొదలయ్యాయి.. మూగప్రాణులు సేదదీరుతున్నాయి. మరోవైపు ఆహారం కోసం వనాలను వదిలి జనాల్లోకి వస్తున్నాయి. నాగుపాములు, కింగ్ కోబ్రాలు ఇళ్లలోకి, పశువుల పాకల్లోకి చొరబడుతూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి.