కంటెంట్‌ క్రియేటర్లకు గుడ్‌ న్యూస్‌.. యూట్యూబ్‌లో ఎడిటింగ్ మరింత ఈజీ..

కంటెంట్ క్రియేటర్ల కోసం యూట్యూబ్ మరో సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. వీడియో ఎడిటింగ్ మరింత సులువుగా మార్చేలా యూట్యూబ్ క్రియేట్ పేరిట కొత్త యాప్‌ను తీసుకొస్తున్నట్టు పేర్కొంది. కృత్రిమ మేధ ఆధారిత ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.