టాక్స్‌ రీఫండ్ కోసం చూస్తుంటే.. 'డిఫెక్టివ్ ఐటీఆర్' నోటీస్​ వచ్చిందా

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసినవారు ఇప్పుడు రీఫండ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొందరికి ఈ మొత్తం చేతికి అందింది కూడా. అయితే మరికొందరికి మాత్రం ఆదాయపు పన్ను శాఖ నుంచి 'డిఫెక్టివ్‌ రిటర్న్‌' నోటీసులు వస్తున్నాయి.