Bsnl సిమ్‌ల కోసం ఎగబడుతున్న జనం.. ఎందుకో తెలుసా

0 seconds of 1 minute, 32 secondsVolume 90%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
01:32
01:32
 

పట్టణాలకే పరిమితమైన BSNL 4జీ సేవలు ఇక నుంచి గ్రామాలకు చేరనున్నాయి. ఇంతకాలం 2జీ, 3జీ సేవలతో నత్తనడకన సాగిన బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీకి మారడంతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా తయారు చేసిన స్పెక్ట్రం పరికరాలతో మార్కెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది.