కుడి భుజం లాంటి కార్యకర్త చనిపోతే కుమిలిపోయిన ఆ ఎమ్మెల్యే చెలించి పోయాడు.. తన ప్రచార కార్యక్రమాలు నిలిపివేసి అంతిమ కార్యక్రమాలలో పాల్గొన్నారు.. అంతిమయాత్ర లో తనే స్వయంగా స్వర్గ రథం నడిపి చివరివరకు అంతిమ సoస్కారాలలో పాల్గొని రుణం తీర్చుకున్నారు.. ఇంతకీ ఎవరా MLA...? ఎందుకు అంతలా చెలించి పోయాడో మీరే చూడండి..