గాజాలో ఆకలి కేకలు..కడుపులో మంటలు రేపుతున్న ఆకలి, తాగునీరు కూడా లేక తడారిపోతున్న గొంతులు, ఒక్క రొట్టె ముక్క కోసం నాలుగైదు గంటలపాటు క్యూలెన్లలో గాజవాసుల పడిగాపులు..ప్రస్తుతం గాజాలో కనిపిస్తున్న హృదయవిదారక దృశ్యాలివీ..ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం తీవ్రమవుతోంది..హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకీ ఉదృతం అవుతోంది.