వార ఫలాలు (డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు): మేష రాశి వారికి శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడం వల్ల మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది.