ఫోన్ కాల్ తో అకౌంట్ ఖాళీ! కేంద్ర మాజీ మంత్రికి కుచ్చుటోపీ! - Tv9

సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు.. గిఫ్ట్‌లు, కేవైసీలు, లాటరీల పేరుతో మాయమాటలు చెప్పి మోసాలు చేసిన కేటుగాళ్లు.. ఇప్పుడు నయా ట్రెండ్‌ ఫాలో అవుతూ చీటింగ్‌లకు పాల్పడుతున్నారు. సైబర్ మోసానికి సంబంధించిన కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ సైబర్ మోసానికి గురయ్యారు.