కూతురే కాదు త‌ల్లి కూడా అదే దందాలో.. వీడియో వైర‌ల్‌

మహారాష్ట్రలో ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ లీల‌లు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ప్రొహిబిష‌న్ స‌మయంలో పూర్తి స్థాయి అధికారిగా హ‌ల్‌చ‌ల్ చేసిన ఆమె.. ఉన్నతస్థాయి అధికారుల ఆగ్రహానికి గురై బ‌దిలీ వేటు ఎదుర్కొంది.