నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
అటు తమిళ్ సినిమాలతో పాటు ఇటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తూ బిజీ గా గడిపేస్తోంది నటి వరలక్ష్మీ శరత్ కుమార్. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత లేడీ విలన్ గా మారిపోయింది.