గూగుల్‌ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యారు.. చివరికి ఇలా ఇరుక్కుపోయారు!

ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా..గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఈజీగా ప్రయాణం చేస్తున్నారు. వెళ్లాల్సిన రూట్‌ తెలియకపోయినా.. గూగుల్ మ్యాప్‌ ఉందిగా.. ఇంకెందుకు చింత అంటూ గుడ్డిగా గూగుల్‌ మ్యాప్‌ను అనుసరిస్తున్నారు. అయితే ఇది ఖచ్చితమైన అడ్రస్ తో పాటు సేఫ్‌ రూట్ లో తీసుకువెళుతుందా అంటే కొన్ని సందర్భాల్లో రాంగ్ రూట్, రాంగ్‌ అడ్రస్ కి తీసుకు వెళుతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి.