Ram Charan's Game Changer Song Postponed బ్యాడ్ న్యూస్..! వాయిదా పడిన గేమ్ చేంజర్ ఫస్ట్ సింగిల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు.. ఓ బ్యాడ్‌ న్యూస్..! అందర్నీ ఉసూరుమనిపించే న్యూస్..! ఎప్పుడెప్పుడు విందామని వెయిట్ చేస్తున్న గేమ్‌ చేంజర్‌ ఫస్ట్ సింగిల్... పోస్ట్ పోన్ అయింది..! ఇదే ఇప్పుడు మెగా పవర్ ఫ్యాన్స్‌ను.. షాకయ్యేలా చేసే బ్రేకింగ్ న్యూస్. ఎస్ ! మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. శంకర్ డైరెక్షన్లో.. దిల్ రాజు తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ గేమ్‌ చేంజర్‌.